All ten batsmen bag ducks as County league side gets all out on 2 runs to record one of the worst defeats
#BuckdenCricketClub
#JoelKirschner
#HuntingdonshireCountyLeague
#2RunsAllout
టీ20 క్రికెట్, టీ10 క్రికెట్ వచ్చాక బ్యాట్స్‌మన్ పరుగుల వరద పారిస్తున్నారు. పొట్టి ఫార్మాట్‌లో కూడా అలవోకగా హాఫ్ సెంచరీ, సెంచరీలు బాదేస్తున్నారు. దీంతో స్కోర్ బోర్డు పరుగులు పెడుతోంది. ఒక్కోసారి ఎవరూ ఊహించని రీతిలో జట్లు భారీ స్కోర్లు నమోదుచేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లోని ఓ వన్డే జట్టు కేవలం రెండు పరుగులకే ఆలౌట్ అవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.